ఓ అపార్ట్‌మెంట్‌లో కొందరు చిన్న పిల్లలు కలిసి ఫుట్ బాల్ ఆడుతుంటారు. అంతలో వారి దగ్గరు వారి ఫ్రెండ్ వస్తుంది. ఈ మమ్మీలంతా ఎప్పుడూ చదువు చదువనే అంటుంటారు. పాట గీటా టైమ్ వేస్ట్ అంటారు. అంటూ ఇప్పటి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని పాట రూపంలో చక్కగా పాడింది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ చదువుకోకుండా అప్పుడప్పుడు ఆట పాటలను నేర్చుకోవాలనుని ఎందుకు చెబుతుందనే విషయం తెలియాలంటే మే 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత పాపారావు బియ్యాల. ఈ సినిమాను హిందీలో పి.వి.ఆర్, తెలుగులో ఎస్.వి.సి బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. యామిని ఫిల్మ్స్ బ్యానర్‌పై షర్మన్ జోషి, శ్రియా శరన్, షాన్, సుహాసిని మూలే,…