‘క్షణం ఒక యుగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

'క్షణం ఒక యుగం' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించిన చిత్రం “క్షణం ఒక యుగం”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా “క్షణం ఒక యుగం” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ మూవీ “ధమాఖా” డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారి చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ లో ఉన్న నా ఫ్రెండు “క్షణం ఒక యుగం” సినిమా గురించి చెప్పడం జరిగింది. దాంతో నేను ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. పోస్టర్ చాలా బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న రూప పోస్టర్ ను చూడగానే ఇది పోలీస్ కథ…