ఘనంగా ప్రారంభమైన సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్‌ నెం.1

Silverscreen Cinemas LLP Production No. 1 started on a grand note

యువ కథానాయకుడు అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డిలు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌నెం.1’ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన శాంతనూపతి మాట్లాడుతూ… మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌…

‘ఓసీ’ మూవీ రివ్యూ : సినిమానే జీవితం అనుకునే బస్తీ కుర్రాళ్ల కథే

'OC' Movie Review: The movie is the story of Basti boys who think life is their life

కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓసీ. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రానా హీరోలు కాలేరు ట్యాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్లు కావచ్చు అని ట్రైలర్‌లో, ప్రచార చిత్రాల్లో చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్శించారు. దీంతో ఓసీ డిసెంట్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో క్రియేట్ చేసుకున్నారు. మంచి అంచనాల నడుము నేడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో సమీక్షిద్దాం. కథ: ఓ బస్తీలో అనాథలైన రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరికి నర్సింగ్ అనే వ్యక్తి అండగా ఉంటాడు. బస్తీలో చిన్న చితక పనులు చేసుకునే వీరు ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని తపత్రయ పడుతుంటారు. రాక్ కు బాలరాణి(మాన్య సలాడి)తో…

‘రాజు యాదవ్’కు రియల్ సక్సెస్ అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు : సక్సెస్ మీట్ లో హీరో గెటప్ శ్రీను

Thanks to the audience who gave real success to 'Raju Yadav': Hero Getup Srinu in success meet

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణమాచారి దర్శకునిగా, సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేశారు. మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సక్సెస్ మీట్ లో హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ.. రాజు యాదవ్ సక్సెస్ మీట్ కి వచ్చేసిన అందరికీ థాంక్స్. రాజు యాదవ్ కి ఆడియన్స్…

The 4th anniversary program of New Life Physiotherapy and Rehabilitation Center was celebrated in Hyderabad. Hero Srikanth, New Life Physiotherapy,

The 4th anniversary program of New Life Physiotherapy and Rehabilitation Center was celebrated in Hyderabad. Hero Srikanth, New Life Physiotherapy,

The 4th anniversary program of New Life Physiotherapy and Rehabilitation Center was celebrated in Hyderabad. Hero Srikanth, New Life Physiotherapy, Rehabilitation Center Managing Director Rushika, Telugu Film Producers Council Secretary T Prasanna Kumar and others participated in this program held at Kukatpally Housing Board. On this occasion, New Life Physiotherapy and Rehabilitation Center 4th anniversary cake was cut and celebrations were held. Hero Srikanth visited and spoke to the people receiving services here. VV Rushika, Managing Director of New Life Physiotherapy and Rehabilitation Center said – On the occasion of…

‘ఇంద్రాణి’ మాస్ మార్వెల్ లాంటి సినిమా.. అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ స్టీఫెన్ పల్లం

The 4th anniversary program of New Life Physiotherapy and Rehabilitation Center was celebrated in Hyderabad. Hero Srikanth, New Life Physiotherapy,

శ్రేయ్ మోషన్ పిక్చర్స్, స్టీఫెన్ పల్లం విజువల్స్ వండర్ ‘ఇంద్రాణి’ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ సూపర్ విమన్ మూవీ ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ‘ఇండియన్ సూపర్ ఫోర్స్’ గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్, అద్భుతమైన విజువల్స్ తో ప్రజెంట్ చేస్తూ మొదలైన ట్రైలర్…

జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘యేవమ్‌’

'Yevam' to release worldwide on June 14

రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్‌’ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో…

ఎమోషన్, యాక్షన్ తో “సత్యభామ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – దర్శకుడు సుమన్ చిక్కాల

"Satyabhama" Will Impress the Audience with Emotion and Action - Director Suman Chikkala

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమాలోని హైలైట్స్ వివరించారు దర్శకుడు సుమన్ చిక్కాల. – నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. “సత్యభామ”…

“Satyabhama” Will Impress the Audience with Emotion and Action – Director Suman Chikkala

"Satyabhama" Will Impress the Audience with Emotion and Action - Director Suman Chikkala

‘Queen of Masses’ Kajal Aggarwal is playing the lead role in the movie “Satyabhama”. Naveen Chandra plays the pivotal role of Amarender. This film is produced by Bobby Thikka and Srinivasa Rao Takkalapalli under the banner of Aurum Arts. “Major” film director Sashikiran Tikka acted as presenter and provided the screenplay. The crime thriller is directed by Suman Chikkala. The movie “Satyabhama” is set for a grand theatrical release on the 7th of this month. In an interview today, director Suman Chikkala explained the highlights of the movie. “I have…

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రివ్యూలపై విశ్వక్‌ సేన్‌ గరంగరం!

Vishvak Sen raves about 'Gangs of Godavari' reviews!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ’గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. కథా నేపథ్యం కొత్తగా ఉందని, ఎమోషనల్‌ సన్నివేశాలు కట్టిపడేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్‌ విూట్‌ నిర్వహించిన కథానాయకుడు విశ్వక్‌ సేన్‌, దర్శకుడు కృష్ణ చైతన్య తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు.…

ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ‘మనమే’.. ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుందన్న కృతిశెట్టి!

Emotional family drama 'Maname'.. Kriti Shetty that will connect with everyone!

శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా వస్తున్న సినిమా ‘మనమే’ జూన్‌ 7న విడుదలవుతోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు, నిర్మాత టిజి విశ్వప్రసాద్‌. ఈ నేపధ్యంలో కథానాయకురాలు కృతి శెట్టి మూవీ విశేషాలని మీడియాతో పంచుకున్నారు. ఇందులో నా క్యారెక్టర్‌ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌ కి డిఫరెంట్‌ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకూ క్యూట్‌, సాప్ట్‌, బబ్లీ క్యారెక్టర్స్‌ చేశాను. కానీ ఈ క్యారెక్టర్‌ చాలా స్టిక్ట్‌ గా వుంటుంది. షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ శ్రీరామ్‌ గారిని ఇంత స్టిక్ట్‌ గా వుంటుందా?! అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్టిక్ట్‌ గా కావాలని చెప్పారు. ఆయన విజన్‌ని ఫాలో అయ్యాను. పర్సనల్‌ గా నాకు పెద్ద కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్‌ గా…