‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మర్చిపోలేని ఓ మంచి బహుమతి : గౌతమి

'అన్నీ మంచి శకునములే' చిత్రం మర్చిపోలేని ఓ మంచి బహుమతి : గౌతమి

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి మీడియాతో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు. ఇది మీకు సెకండ్ ఇన్నింగ్ ఆ.. థర్డ్ ఇన్నింగ్ ఆ? ఎలా అయినా అనుకోవచ్చు. ఇన్నింగ్ ఉండటమే సంతోషం.(నవ్వుతూ) ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయగలుగుతున్నారా ? ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను.…

సోహెల్ ‘బూట్‌ కట్ బాలరాజు’ నుంచి ‘రాజు నా బాలరాజు’ పాటని విడుదల చేసిన విజయ్ ఆంటోని

సోహెల్ 'బూట్‌ కట్ బాలరాజు' నుంచి 'రాజు నా బాలరాజు' పాటని విడుదల చేసిన విజయ్ ఆంటోని

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.డీ పాషా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రాజు నా బాలరాజు పాటని హీరో విజయ్ ఆంటోనీ లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన శైలిలో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. శ్యామ్ కాసర్ల అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత సొగసుని తీసుకొచ్చింది. స్వాతి రెడ్డి వాయిస్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.…

‘మేమ్‌ ఫేమస్` టీజర్‌, పాటల ప్రదర్శన.. మే 26న చిత్రం విడుదల

‘మేమ్‌ ఫేమస్` టీజర్‌, పాటల ప్రదర్శన.. మే 26న చిత్రం విడుదల

సరికొత్త కథలతో, విభిన్నమైన సినిమాలు నిర్మించే ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్’. విడుదలైన టీజర్‌ మంచి ఆదరణ పొందింది. ఈసినిమా ప్రమోషన్‌ కు విజయ్‌దేవరకొండ, అనిల్‌ రావిపూడి,హరీష్ శంకర్, నాగచైతన్య వంటి ప్రముఖులు సపోర్ట్‌ గా నిలిచి సినిమా కు మరింత హైప్‌ క్రియేట్‌ చేశారు. ఇందులో నటించిన 35మంది కొత్తవారితో పాటు, సినిమా కంటెంట్‌ విడుదలకు ముందే ఫేమస్‌ అయిపోయింది. ఈ సందర్భంగా శనివారంనాడు మేమ్‌ ఫేమస్‌ చిత్ర యూనిట్‌ థావత్‌ అనే ప్రోగ్రామ్‌ తో ప్రసాద్‌ ల్యాబ్‌ లో నిర్వహించి టీజర్‌, రెండు పాటలను విలేఖరులకు ప్రదర్శించారు. చక్కటి సాహిత్యం తో కూడిన ‘అయ్యయో.. ఏమయింది గుండెల్లోన..’ పాట రాహుల్‌ సిప్లిగంజ్‌ గాత్రంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌,…

‘అన్నీ మంచి శకునములే’లో నటించడం లక్కీగా ఫీలవుతున్నా : హీరో సంతోష్ శోభన్ ఇంటర్వ్యూ….

'అన్నీ మంచి శకునములే'లో నటించడం లక్కీగా ఫీలవుతున్నాను : హీరో సంతోష్ శోభన్ ఇంటర్వ్యూ....

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో సంతోష్ శోభన్ మీడియాతో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు. ఈ చిత్రం ఎలా మొదలైంది? నాకు అడ్వాన్స్‌ చెక్‌ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్‌ గారే. పేపర్‌బాయ్‌ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్‌ లో వచ్చింది అనుకున్నాను. అలా…

‘కస్టడీ’ లో ప్రతి యాక్షన్ సీన్ ను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు : అక్కినేని నాగ చైతన్య

'కస్టడీ' లో ప్రతి యాక్షన్ సీన్ ను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు : అక్కినేని నాగ చైతన్య

‘కస్టడీ’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కస్టడీ టీం యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో నాగచైతన్య మాట్లాడుతూ, కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు.…

తండ్రీ కొడుకుల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ‘విమానం’… హృద‌యాల‌ను క‌దిలించేలా టీజ‌ర్‌!

'Vimanam' Explores Beautiful Emotional Journey Of Father-Son... Heartwarming Teaser Is Out !!

వీర‌య్య అంగ వైక్య‌లంతో ఇబ్బంది ప‌డుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు. వీర‌య్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాల‌ని ఆలోచ‌న‌ల‌తో ఎప్పుడూ త‌న చుట్టూ ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించ‌మ‌ని బ‌తిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చ‌దువుకుంటే నువ్వే విమానం ఎక్క‌వ‌చ్చునని కొడుకుతో అంటుంటాడు వీర‌య్య‌. తండ్రీ కొడుకుల మ‌ధ్య అస‌లు ఈ విమానం గోల ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌. శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో మాస్ట‌ర్ ధ్రువన్ కొడుకుగా న‌టిస్తే, తండ్రి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని న‌టించారు. వీరి మ‌ధ్య సాగే విమానం సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా, ఫ‌న్నీగా ఉంది. అలాగే సినిమాలో బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ అంశాలు కూడా మిళిత‌మై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు క‌న‌ప‌డినా…

‘Vimanam’ Explores Beautiful Emotional Journey Of Father-Son… Heartwarming Teaser Is Out !!

'Vimanam' Explores Beautiful Emotional Journey Of Father-Son... Heartwarming Teaser Is Out !!

Veerayya is a specially-abled person who loves his son to the moon. Veerayya’s son is enthusiastic about flying in a plane. He keeps bugging people around him with questions about ‘Vimanam’ (Airplane). He adorably asks his father regularly to get him on a flight. Veerayya says to his son to study well and then he can board the flight himself. To know about this ‘Airplane’ aspect between Father and Son, one must watch the ‘Vimanam’ movie. Makers unveiled the teaser of the film on Saturday. Master Dhruvan is seen in…

ఇస్కాన్ ప్రశంసలు అందుకున్న ‘అరి’

ఇస్కాన్ ప్రశంసలు అందుకున్న ‘అరి’

కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే అరి సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారితీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాల్సిన పనిలేదు.. ఒక్క మెతుకు పట్టుకుంటే పదును తెలిసిపోతుంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘అరి’ చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేట్టు చేశారు యువ దర్శకుడు జయ శంకర్. విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటుంది ఈ చిత్రం. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో మంగ్లీ పాడిన…

Sreeleela to appear as playful and extremely beautiful Chitra in Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04

Sreeleela to appear as playful and extremely beautiful Chitra in Panja Vaisshnav Tej and Sithara Entertainments' PVT04

Blockbuster production house, Sithara Entertainments, is producing action entertainer with Mega Charming hero Panja Vaisshnav Tej. Fourtune Four Cinemas is co-producing the film and Srikara Studios is presenting the film. The movie has been set on a lavish scale and producers – Naga Vamsi and Sai Soujanya are leaving no stone unturned to make it one of the best movie experiences for audiences in theatres. Srikanth N Reddy is debuting with the movie and he is making it as a high octane mass action entertainer. Sreeleela is playing leading role…

పంజా వైష్ణవ్ తేజ్ ‘PVT04’లో అందాల ‘చిత్ర’గా అలరించనున్న శ్రీలీల

Sreeleela to appear as playful and extremely beautiful Chitra in Panja Vaisshnav Tej and Sithara Entertainments' PVT04

బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా వెనకాడకుండా.. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని..…