తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైన థియేటర్స్ సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణం అన్నారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆ నలుగురే తమ స్వార్థంతో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ అధికారాలను దిల్ రాజు దుర్వినియోగం చేశారని, గద్దర్ అవార్డ్స్ లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగిందని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఈ రోజు టీఎఫ్ సీసీ కార్యాలయంలో రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – నేను 92లో ఇండస్ట్రీకి వచ్చాను. శివాజీ రాజాతో అల్లరి పెళ్లాం అనే మూవీ నిర్మించాను. అప్పటి నుంచి నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నాను. 2002 వరకు థియేటర్స్ లో పర్సెంటేజీ సిస్టమ్ ఉండేది.…
Day: June 3, 2025
“Only Those Four Are Destroying The Theater and Distribution System; Telangana Artists Unjustly Treated in Gaddar Awards” – TFCC Chairman Pratani Ramakrishna Goud
Telugu Film Chamber of Commerce (TFCC) Chairman Pratani Ramakrishna Goud has made serious allegations against four influential individuals in the film industry, holding them responsible for the collapse of the theater and distribution systems. Speaking at a press conference held at the TFCC office today, he said that these individuals, driven by selfish motives, have monopolized the industry and are damaging its foundation. He further accused Dil Raju of misusing his powers as FDC Chairman and stated that Telangana artists and technicians were unfairly treated in the recently held Gaddar…