సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ రచయిత బి. కె. ఈశ్వర్ (77) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఈశ్వర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలోనే సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. తనకున్న అవగాహనతో మద్రాస్ కు చేసి విజయచిత్ర పత్రికలో రెండు దశాబ్దాల పాటు ఉప సంపాదకునిగా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే పూణె ఫిల్మ్ అండ్ టీవీ ఇన్ స్టిట్యూట్ లో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేశారు. 1998 నుండి 2002 వరకూ ఈటీవీలో స్టోరీ డిపార్ట్ మెంట్ హెడ్ గా సేవలు అందించారు. ఈటీవీ, తేజ టీవీలకు పలు సీరియల్స్ రాశారు. ఆయన రాసిన సీరియల్స్ నంది అవార్డులను గెలుచుకున్నాయి. ‘గీతాంజలి’ ఫేమ్ గిరిజ నటించిన ‘హృదయాంజలి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్’, ‘చీకటిలో నేను’,…
Day: May 15, 2025
ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, శ్రీయాస్ శ్రీనివాస్, మందలపు సుధాకర్, పోటు సరస్వతి, రంజిత్, నవీన్ చంద్ర, ఇతర రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ – ఈ రోజు ఎన్టీఆర్ అన్నగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన యజ్ఞనారాయణపురంలో ఇంత ఘనంగా జరగడం సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు ఎన్టీఆర్ విగ్రహ…
A Sensational Summer Blockbuster: “Robinhood” Trends On ZEE5 With 50 Million Streaming Minutes!
India’s premier OTT platform, ZEE5, made this summer exciting with the digital premiere of the recent superhit Telugu movie Robinhood, starring Nithiin and Sreeleela. Upon its digital premiere, this action-comedy has received a unanimous response from viewers, crossing 50 million streaming minutes on the platform. Robinhood premiered both on television and ZEE5 on May 10, and it got a fantastic response across both platforms. The film continues to trend on ZEE5 by providing non-stop fun and entertainment for viewers. Directed by Venky Kudumula, Robinhood features Rajendra Prasad, Shine Tom Chacko,…
ZEE5లో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న నితిన్ ‘రాబిన్‌హుడ్’
డైనమిక్ స్టార్ నితిన్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రాబిన్‌హుడ్’ మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసే ప్రేక్షకులు ఉహించలేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ చిత్రం మే 10 నుండి ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. అయితే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది. ‘రాబిన్‌హుడ్’ కథ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ, తెలివైన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా తనొక రాబిన్‌హుడ్‌గా మారి ధనవంతుల నుంచి డబ్బను దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యానికి రాజమైన వ్యక్తితో తలపడాల్సి వస్తుంది.…
‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్
రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్ ‘వచ్చిన వాడు గౌతమ్’ టీజర్ చాలా బావుంది. ఆడియన్స్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే వావ్ ఫ్యాక్టర్ సినిమాలో ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి.…
ప్రభుదేవా హిలేరియస్ కామెడీ ఎంటర్ ట్రైనర్ ‘జాలీ ఓ జింఖానా’ నేటి నుంచి ఆహా లో స్ట్రీమింగ్ ..
నవ్వులు పంచె వినోదానికి సిద్ధంగా ఉండండి! ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ కామెడీ మూవీ “జాలీ ఓ జింఖానా” భవానీ మీడియా ద్వారా నేటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ప్రభుదేవాని హీరోగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ అలరిస్తుండగా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. వినూత్నమైన కథనంతో, ఆసక్తికరమైన పాత్రలతో “జాలీ ఓ జింఖానా”అభిమానులకి పూర్తి ఎంటర్టైన్మెంట్‌ను అందించనుంది. నేటి నుంచి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న ఈ నవ్వుల పండగను మిస్ అవకండి.
మే 29న వెంకటరమణ పసుపులేటి “జనం” మూవీ రీ-రిలీజ్
వీఆర్ పీ క్రియేషన్స్ పతాకంపై, పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా నటించిన చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “జనం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రచన,దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. “అదుపు తప్పుతున్న నేటి తరానికి అవగాహన కోసం చక్కటి సినిమా అందిస్తున్నాం. ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్‌ఫోన్‌కు, నాయకుల…
‘Janam’ Movie Re-Release on May 29
The film Janam, starring Suman, Ajay Ghosh, Kishore, Venkata Ramana, and Pragya Naina, is all set for a re-release on May 29 under the banner of VRP Creations and presented by P. Padmavati. Directed by Venkata Ramana Pasupuleti, Janam initially released in theatres on November 10 last year and created a buzz with its bold commentary on how the public is being misled by politics and politicians. The movie highlights various incidents that show how citizens are being diverted from the right path, aiming to raise awareness among the public.…
‘Virgin Boys Teaser’: A Youthful Romantic Comedy Entertainer!
The teaser of ‘Virgin Boys’ has been released and is quickly becoming a trending topic among youth! Featuring Geethanand and Mitra Sharma in the lead roles, the film also stars Srihan, Ronith, Jennifer, Anshula, Sujith Kumar, and Abhilash. This romantic comedy is directed by Dayanand and produced by Raja Darapuneni under the Rajguru Films banner. The recently released teaser is filled with youthful energy and vibrant visuals that immediately catch the eye. Smaran Sai’s music adds an energetic vibe to the teaser, while Venkata Prasad’s cinematography looks fresh and dynamic.…
‘వర్జిన్ బాయ్స్’ టీజర్ : యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!
‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజై, యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది! గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లతో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ, దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. తాజాగా విడుదల అయిన టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా మలిచింది. టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్ & కామెడీ టైమింగ్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది.…