After receiving national and international recognition for meaningful children’s films like Aditya, Vicky’s Dream, and Dr. Gautam, director-producer Bheemagani Sudhakar Goud is now bringing another socially relevant film, Abhinav (Chased Padmavyuha). Produced under the Santosh Films banner and presented by Srilakshmi Educational Charitable Trust, this children’s film aims to raise awareness about the growing drug menace in society. Starring Sammetha Gandhi, Satya Erra, Master Gagan, Geeta Govind, Abhinav, Charan, and Baby Akshara, the film is scheduled for release on November 14, on the occasion of Children’s Day. Press Meet Highlights…
Day: March 24, 2025
డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా ‘అభినవ్’
“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల చిత్రం “అభినవ్ “(chased padmavyuha). ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో… దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ –…
యాంకర్ అంజలి ఆవిష్కరించిన ‘లోపలికి రా చెప్తా’ టీజర్
తొలిసారి మహిళా యాంకర్ చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ కొన్ని సినిమాలు ఏ మాత్రం హడావుడి లేకుండా స్టార్ట్ అయ్యి షూటింగ్ పూర్తయిన తరవాత , పబ్లిసిటీ కొచ్చేసరికి వినూత్న ఒరవడి సృష్టిస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసే సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ కోవలోకి చెందిన సినిమానే “లోపలికి రా చెప్తా”. పబ్లిసిటీ పరంగా నూతన ఒరవడి సృష్టిస్తున్న కాన్సెప్ట్ బెసిడ్ మూవీ “లోపలికి రా చెప్తా”. మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రటీజర్ ను ప్రముఖ యాంకర్ అంజలి నేడు…
Anchor Anjali Unveils the Teaser of “Lopaliki Ra Chepta”
For the First Time Ever, a Female Anchor Reveals a Teaser Some movies quietly begin their journey without much hype, but after completing their shoot, they make a significant impact through unique publicity strategies, capturing the audience’s attention. Lopaliki Ra Chepta is one such film. With its concept-driven story, the movie is generating a fresh wave of buzz. Produced under the banner of Mass Bunk Movies, the film stars Konda Venkata Rajendra, Manisha Jashnani, Susmitha Anala, and Sanchirai in the lead roles. Directed by Konda Venkata Rajendra and Lakshmi Ganesh,…