Dil Raju Productions Pan India Multi-starrer with Marco Director Haneef Adeni

Dil Raju Productions Pan India Multi-starrer with Marco Director Haneef Adeni

The prestigious Dil Raju Productions, known for bringing some of the most loved, rooted, and real tales in Telugu cinema while scoring memorable blockbusters, is all set for a pan-India film. The production, which encourages young talent, is coming up with a sensational project now. Harshith Reddy & Hanshitha Reddy are the producers. Director Haneef Adeni, who is best known for his recent Malayalam hit Marco, is set to direct an ambitious and most exciting film for Dilraju Productions. Sirish will be presenting the film. This film, which is currently…

‘మార్కో’ దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు ప్రొడక్షన్స్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం

Dil Raju Productions Pan India Multi-starrer with Marco Director Haneef Adeni

టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగానే ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాను చేయబోతోంది. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు కాలేదు. ఈ మూవీని హ బడ్జెట్‌తో పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నారు. మార్కోతో హనీఫ్ తనలోని మాస్, వయలెన్స్,…

‘SAAREE’ movie will make girls more cautious about social media – Ram Gopal Varma at the theatrical trailer release event

'SAAREE' movie will make girls more cautious about social media - Ram Gopal Varma at the theatrical trailer release event

Renowned director Ram Gopal Varma’s new film ‘Saaree’ features Sathya Yadu and Aradhya Devi in the lead roles. This film is made as a psychological thriller and is directed by Giri Krishna Kamal. The film is produced by prominent businessman Ravishankar Varma under the banner of RGV, AARVI Productions LLP. ‘ Saaree ‘ will be released on April 4th in Telugu, Hindi, Tamil, and Malayalam languages on a pan-India scale. Today, the trailer release event of ‘Saaree’ was held grandly in Hyderabad. Director Ram Gopal Varma speaking at the event…

‘శారీ’ సినిమా చూశాక అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త పడతారు – థియేటర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ

Girls will be wary of social media after watching the movie 'Saari' - Ram Gopal Varma at the theater trailer release event

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘శారీ’. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ‘శారీ’ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో ‘శారీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – మనం ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని…

బ్రహ్మానందంపై నిర్మాత ఎస్ కేఎన్ స్పీచ్ కు ప్రశంసలు

Praise for producer SKN's speech on Brahmanandam

అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిరకాలం మనల్ని నవ్విస్తూనే ఉండాలని అన్నారు ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్. మహా కుంభమేళాలో 150 ఏళ్ల వయసున్న సాధువులను చూశామని, బ్రహ్మానందం కూడా అలా తరతరాలు నవ్వులు పంచాలని ఎస్ కేఎన్ కోరారు. సప్తగిరి లీడ్ రోల్ చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు ఎస్ కేఎన్. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక దిగ్గజ హాస్య నటుడిని గౌరవిస్తూ ఎస్ కేఎన్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఎస్ కేఎన్ స్పీచ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు ఎస్…

Producer SKN’s Speech on Legendary Comedian Brahmanandam gets praises

Producer SKN's Speech on Legendary Comedian Brahmanandam gets praises

Legendary Comedian and Hasya Brahma Brahmanandam, who holds a record for acting in the most films and has earned a place in the Guinness Book of World Records, was praised by dynamic producer SKN. SKN mentioned that Brahmanandam should continue to make us laugh forever. Drawing a comparison to 150-year-old saints he saw at the Maha Kumbh Mela, SKN suggested that Brahmanandam’s laughter should be passed down through generations. SKN made these remarks as a guest at the event for the film Pelli Kani Prasad, in which Sapthagiri played the…

చట్టప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ : పీఆర్ టీమ్ విజయ్ దేవరకొండ

Hero Vijay Deverakonda only advertised for skill-based games that are conducted in accordance with the law: Vijay Deverakonda's PR team

బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి…

“గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” అభినందనీయం

“Gaddar Telangana Film Awards” is commendable

  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు గొప్ప వ్యక్తుల (1) NTR జాతీయ చలనచిత్ర అవార్డు (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు. పేర్లు మీద “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (GTFA) ను ప్రదానం చేస్తున్నందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, గారికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మరియు తెలంగాణ FDC చైర్మన్ శ్రీ వి. వెంకటరమణ…

నటి హేమ : ప్రస్తుతానికి సినిమాలకు సెలవు!

Actress Hema: No more movies fo

నటి హేమ తాత్కాలికంగా సినిమాల్లో నటించడం ఆపేసారా? ఈమధ్య కాలంలో ఏ సినిమాల్లోను కనిపించడం లేదు! ఇదే విషయం ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో తేల్చి చెప్పేసారు! ప్రస్తుతానికి సినిమాలకు గుడ్ బై అన్నారు. శివగామి లాంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. తన 14 వ ఏట నుంచి నటిస్తున్నా అని, ఇప్పుడు చిల్ అవుతున్న అని హేమ తెలిపారు. ఇన్నాళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్న, నాకోసం చిల్ అవుతున్న, ఎవరికోసమో ఎందుకు కష్టపడాలి అని ఎదురు ప్రశ్నించారు హేమ. హేమ మంచి ఈజ్ వున్న నటి! ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే నటి! ముఖ్యంగా వదిన, ఆడపడుచు పాత్రల్లో, అలాగే భార్య పాత్రల్లో అద్భుతంగా సహజంగా ఆయా పాత్రలకు వన్నె తెచ్చే నటి హేమ! అతడు సినిమాలో బ్రహ్మానందం జోడిగా అమాయక భార్య…

Ram Pothineni-Mahesh Babu P-Mythri Movie Makers #RAPO22 wraps up Rajahmundry Schedule

Ram Pothineni-Mahesh Babu P-Mythri Movie Makers #RAPO22 wraps up Rajahmundry Schedule

Energetic Ustaad Ram Pothineni’s next #RAPO22 is bankrolled by Mythri Movie Makers. ‘Miss Shetty Mr. Polishetty’ fame Director Mahesh Babu P is helming this project under the production of Naveen Yerneni and Y. Ravi Shankar. Making it on a prestigious scale, the movie team wrapped up the second schedule of the film in Rajahmundry and moved to Hyderabad for the next. The passionate unit shot this schedule for 34 days, non stop, both day and night. It covered two songs, an action sequence, and important talkie scenes too. The team…