Dilruba Movie Review in Telugu : పసలేని ప్రేమ కథ ‘దిల్ రూబా’

Dilruba Movie Review in Telugu

(చిత్రం :దిల్ రూబా, విడుదల : మార్చి 14, 2025, రేటింగ్ : 2/5, నటీనటులు : కిరణ్ అబ్బవరం, రుక్షర్ ధిల్లాన్, కాథీ డావిసన్, జాన్ విజయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు, దర్శకత్వం: విశ్వ కరుణ్, నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సంగీతం : సామ్ సి ఎస్, సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్, ఎడిటర్ : ప్రవీణ్ కే ఎల్) యువతరం నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం “దిల్ రూబా”. విశ్వ కరుణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘క’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా ఇది. ముందు నుంచి ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు…