ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి లిరిక్స్ అందించి అనంత శ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్ గా ఐఫా అవార్డ్ దక్కించుకున్నారు. ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఆయనకు ఐఫా అవార్డ్ సొంతమైంది. దీంతో బేబి సినిమాకు బెస్ట్ లిరిక్ రైటర్ గా అన్ని మేజర్ అవార్డ్స్ స్వీప్ చేశారు అనంత శ్రీరామ్. ఈ అవార్డ్ తీసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్ తో కలిసి అనంత శ్రీరామ్ ఫొటో తీసుకున్నారు. ఎస్ కేఎన్, సాయి రాజేశ్ అనంత శ్రీరామ్ ను అభినందించారు. బేబి సినిమాకు ఇప్పటిదాకా ఫిలింఫేర్,…
Day: November 2, 2024
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ట్రైలర్ లాంఛ్,
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్…
“క” విజయంతో ప్రేక్షకులు తమ ఇంట్లో అబ్బాయిగా నన్ను అక్కున చేర్చుకున్నారు – సక్సెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి “క” సినిమా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా రెండు రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో….…
With the success of ‘KA,’ I have become a part of every family: Hero Kiran Abbavaram at the success meet
Young hero Kiran Abbavaram’s latest film, KA, is creating a sensation at the box office, with trade sources declaring it a Diwali winner. Tanvi Ram and Nayan Sarika play the heroines in KA, which is produced by the director duo Sujith and Sandeep. The film is presented by Mrs. Chinta Varalakshmi and produced by Chinta Gopalakrishna Reddy under the banner of Srichakraas Entertainments, showcasing impressive production values. Producer Vamsi Nandipati released the film in Telugu. KA has received a superb response from audiences, achieving gross collections of Rs 13.11 crore…
Another responsibility for Suresh Kondeti
Cine journalist, head of ‘Santosham’ organizations and producer Suresh Kondeti has been given another post. Film Nagar Cultural Center (FNCC) erstwhile FNCC. FNCC as a member of the Cultural Committee and Chairman of the Promotion Committee. Suresh Kondeti, who served as the Chairman of the Cultural Committee and later as a member of the Management Committee and also as the Vice Chairman of the Cultural Committee, is going to act as the Additional Chairman of the Cultural Committee at Film Nagar Cultural Center this time. A. Gopalarao was appointed as…