Film Nagar Cultural Center was pioneered by N. T. R. -K.S. Rama Rao. President K. S. said that Film Nagar Cultural Center is so prestigious in the country because of Nandamuri Taraka Rama Rao. Rama Rao said. 2024 – 25 years FNCC. K. S. was elected as the president of K.S. Rama Rao to N. T. R. Honored by the Centenary Committee. The recent event honoring K.S. Rama Rao by the N.T.R. Centenary Committee highlighted the significant contributions of Nandamuri Taraka Rama Rao (N.T.R.) to the Indian film industry and…
Day: October 2, 2024
ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షులు కె. ఎస్. రామారావు కు ఎన్.టి.ఆర్. శత జయంతి కమిటీ సత్కారం
* ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్. టి. ఆర్. : కె.ఎస్.రామారావు ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇవ్వాళ దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యులు నందమూరి తారక రామారావు గారేనని అధ్యక్షులు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షులుగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా కె. ఎస్. రామారావు మాట్లాడుతూ.. 1995లో ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి. వి. ఎస్. రాజు గారి ద్వారా మద్రాస్ లో స్థిరపడిన మా అందరినీ ఆహ్వానించారు. మద్రాసు నుంచి మా అందరినీ హైదరాబాద్ కు తరలి రమ్మన్నారు. అప్పుడు ఫిలిమ్ నగర్ లో…
Srikrishna Devaraya’s love story ‘Nagaladevi’ as a movie
Many speakers expressed hope that the historical novel ‘Nagaladevi’ written by senior journalist and author Bhagiratha is the greatest love poem of this century, and if made into a film, the indescribable love story of Rayalu and Nagaladevi will be known to the world. Bhagiratha’s ‘Nagaladevi’ novel review meeting jointly organized by Indian Sahitya Translation Foundation and Raghu Arikapudi Seva Trust was held at Chikkadappalli Kalabharati. The chief guest of this program was retired Chief Commissioner of Income Tax M. Narasimhappa, Dr. Bikki Krishna as Speakers, Dr. Naleswaram Sankaram, Dr.…
సినిమాగా శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ ‘నాగలాదేవి’
సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి ‘ ఈ శతాబ్దపు గొప్ప ప్రేమ కావ్యమని, సినిమాగా తీస్తే రాయలు , నాగలాదేవి అనిర్వచనీయమైన ప్రేమ కథ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ , రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్తంగా భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ నవల సమీక్షా సమావేశం చిక్కడపల్లి కళాభారతి లో జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమీషనర్ ఎమ్ . నరసింహప్ప, సభాధ్యక్షులుగా డాక్టర్ బిక్కి కృష్ణ, వక్తలుగా డాక్టర్ నాళేశ్వరం శంకరం , డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ జ్యోత్న ప్రభ, డాక్టర్ జెల్ది విద్యాధర్ విచ్చేశారు . విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన…
వైభవంగా “మహీష” సినిమా టీజర్ సక్సెస్ మీట్, త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. మహీష సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ – మహీష చిత్రాన్ని వివిధ జానర్స్ కలిపి ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రవీణ్. ఇందులో ప్రెజెంట్ మహిళల మీద జరుగుతున్న ఘటనల అంశాలతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మహీష మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం…
“Mahisha ” Movie Teaser Success Meet: A Grand Theatrical Release Coming Soon
The film “Mahisha,” starring Praveen K.V., Yashika, Prithviraj, Vaishnavi, and Maunika, is directed by Praveen K.V. under the Screenplay Pictures banner. The film has completed all its processes, including censor certification, and is gearing up for a grand theatrical release soon. The recently released teaser has received a huge response, prompting the film’s team to hold a press meet. Music Director Sri Venkat: “Director Praveen has blended various genres to create an engaging film. ‘Mahisha’ addresses contemporary issues faced by women and includes all the elements that appeal to audiences.…
ప్రపంచ దేశాల మధ్య స్నేహ బంధం పెనవేస్తున్న కలశ నాయుడు
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు. ఇరుగు పొరుగుతో ఎన్ని ఘర్షణలున్నాఇంటి సరిహద్దులు మార్చుకోలేము. అందుకే సరిహద్దు వివాదాలను ప్రేమ, స్నేహానుబంధాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడం సాధ్యమని ఇండియా పాకిస్థాన్ సరిహద్దు వివాదాలపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ చేసిన వ్యాఖ్యలు నేటికీ ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయమే. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఆశయాలను, సూచనలను అక్షరాలా అమలు చేస్తోంది చిన్నారి కలశనాయుడు. సామాజిక సేవతో ప్రపంచ దేశాల మధ్య స్నేహ సౌరభాలను పూయిస్తున్న పదకొండేళ్ల ఆ చిన్నారి డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ 2024 అవార్డును సొంతం చేసుకుంది. వివాదాల పరిష్కారం కోసం ప్రారంభించే యుద్ధం రక్త పాతం…