సీనియర్ జర్నలిస్ట్ ఏ. రాజేష్ కు ‘అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్-2024’ ప్రదానం

Senior Journalist A. Rajesh was awarded ‘Akkineni Media Excellence Award-2024’

ఘనంగా పద్మ విభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకలు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అనంతరం ఘనంగా సన్మానం.. మెమెంటో అందజేత తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకున్న ఏ. రాజేష్ తెలంగాణా భాషా సంస్కృతిక శాఖ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో అతిరథమహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన పద్మవిభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకల కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఏ. రాజేష్ సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్ – 2024 అందుకున్నారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పుష్ప గుచ్చాలు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఏ. రాజేష్ మాట్లాడుతూ మహానటుడు పద్మ విభూషణ్…

Senior Journalist A. Rajesh was awarded ‘Akkineni Media Excellence Award-2024’

Senior Journalist A. Rajesh was awarded 'Akkineni Media Excellence Award-2024'

Dr. Padma Vibhushan. Akkineni centenary celebrations The award was handed over by Chinnareddy, Vice President of the Planning Society Afterwards, a grand honor will be presented.. a memento Thanking him for the honor, A. Rajesh Dr. Padmavibhushan was grandly organized by Telangana Language and Culture Department and Srutilaya Arts Academy in Thyagaraya Ganasabha in the presence of Athirathamaharath. Senior journalist A. Akkineni’s centenary celebrations. Rajesh Seal Well – Received Srutilaya Akkineni Media Excellence Award – 2024. State Planning Board Vice Chairman Chinnareddy participated as a special guest in the program…

సీనియర్ న్యూస్ రీడర్ మహమ్మద్ షరీఫ్ కు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం

Akkineni Lifetime Achievement Award to Senior News Reader Mohammed Sharif

అక్కినేని నాగేశ్వరరావు జీవితం, నటన రెండు నేటితరాలకు పాఠ్య గ్రంథాలని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్,ఆదర్శ ఫౌండేషన్, ఆర్ ఆర్ ఫౌండేషన్ నిర్వహణలో తెలంగాణా భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో అక్కినేని జీవన సాఫల్య పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడుతూ మీడియాలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న వారికి దీక్ష, నిబద్ధత అవసరం అన్నారు. తర్వాత ప్రముఖ దూరదర్శన్ సీనియర్ న్యూస్ రీడర్,నంది అవార్డు గ్రహీత, హైదరాబాద్ సమయ్ హిందీ డైలీ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్లు బైసా దేవదాస్, వినాయక రావు,హనుమంత్ రావు,ఇమంది రామారావు,…