జూన్ 14న వస్తున్న “రాజధాని రౌడీ”

"Rajdhani Rowdy" coming on June 14

సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, సంచలన విజయం సాధించిన కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం” రాజధాని రౌడీ”. ఈ చిత్రం జూన్ 14న విడుదల కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం “రాజధాని రౌడీ”. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల…

‘కాంతారా ‘హనుమాన్’ చిత్రాల కోవలోనే ఆరు భాషల్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం “వరదరాజు గోవిందం” కూడా పెద్ద హిట్ అయి సముద్ర కి మంచి బ్రేక్ అవ్వాలి.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హీరో సుమన్!!

Pan India movie "Varadaraju Govindam" which is made in six languages ​​in the same category as 'Kantara' and 'Hanuman' should also be a big hit and a good break for Samudra.. Famous hero Suman in the free release event!!

సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లు పై విజయలక్ష్మీ సమర్పణలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా “వరదరాజు గోవిందం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాకీ భాష పరిమీదులు లేవు. ఎవరితోనైనా ఎక్కడైనా నిమా తీసి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయొచ్చు. అందుకే ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జూన్ 9న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో చిత్ర ప్రముకులు.. శ్రేయోభిలాషులు మధ్య ఘనంగా జరిగింది..…

రామోజీ రావు : సినీరంగంలోనూ రామోజీ ముద్ర!

Ramoji Rao: Ramoji's seal in the film industry!

ఉషాకిరణ్‌తో సినీరంగ ప్రవేశం.. దాదాపు 87 చిత్రాల నిర్మాణం…ఎందరో కొత్తవారికి తెర పరిచయం పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావు.. సినీరంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను స్థాపించి, వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. సమున్నత పాత్రికేయ విలువలకు పట్టంగట్టే ఈనాడుకు అనుబంధంగా ప్రారంభమైనదే ‘సితార’ సినిమా వారపత్రిక. రంగుల లోకంలోని విశేషాలను సమగ్రంగా అందించేలా దాన్ని ప్రారంభించారు. 1976లో ఇది పాఠకుల ముంగిటకు వచ్చింది. కేవలం వార్తలు, కథనాలను అందించేందుకు పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగానూ రామోజీ ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంతో 1983లో రామోజీరావు ఉషాకిరణ్‌ మూవీస్‌ను ప్రారంభించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌పై నిర్మించిన తొలి సినిమానే సూపర్‌…