కాళేశ్వరం భ్రమలు తొలిగేదెన్నడు?

Kaleshwaram will remove illusions?

– డా. గోపాల్ రెడ్డి గాదె (పాస్ట్ ఆటా ప్రెసిడెంట్) ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం..ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు… కాళేశ్వరం విశిష్టతలు అన్నీ ఇన్నీ కావు. అతి తక్కువ వ్యవధిలో రెండేళ్లు నిర్విరామంగా శ్రమించి ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం విశేషం. 147 టీఎంసీల సామర్థ్యంతో మహా లిఫ్ట్ ఇరిగేషన్‌గా అవతరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 80 వేల 500 కోట్ల రూపాయలు కాగా.. దాని నిర్మాణానికి ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ అతిపెద్ద ఎత్తిపోతల పథకంలో మొత్తం 19 పంపింగ్ హౌస్‌లు నిర్మించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 82 సంపులతో పాటు భారీ మోటార్లు వినియోగిస్తున్నారు. ఇదంతా ఓకే.. మరి దాని ప్రయోజనం ఎంత? అనుకున్నట్టుగానే నిర్మాణం జరిగిందా.. అని విశ్లేషిస్తే…

Sivakarthikeyan, AR Murugadoss, Sri Lakshmi Movies Pan India Movie Vidyut Jammwal as Villain

Sivakarthikeyan, AR Murugadoss, Sri Lakshmi Movies Pan India Movie Vidyut Jammwal as Villain

Sivakarthikeyan starrer and AR Murugadoss directed the massive Pan India entertainer produced by Shree Lakshmi Movies is shooting at a fast pace. The makers have recently announced that the talented actor Vidyut Jammwal is playing a powerful villain role in this movie which is being made grand in Telugu and Tamil. Vidyut Jamwal has joined the current shooting schedule. It is very interesting to see Vidyut Jamwal shooting a gun in the making video released by the makers. Director AR Murugadoss is making this movie with his popular storytelling style…

శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా మూవీలో విలన్ గా విద్యుత్‌ జమ్వాల్‌

Sivakarthikeyan, AR Murugadoss Pan India movie Vidyut Jammwal as the villain

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో ట్యాలెంటెడ్ యాక్టర్ విద్యుత్‌ జమ్వాల్‌ పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో విద్యుత్‌ జమ్వాల్‌ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో విద్యుత్‌ జమ్వాల్‌ గన్ షూట్ చేస్తూ కనిపించడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్…

‘ఉషా ప‌రిణ‌యం’ నుంచి ‘ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం..” లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

Lyrical song release from 'Usha Parinayam' 'The beauty of the sky is the beauty of the sky.. The beauty of the earth is the beauty of my heart..''

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర ప‌నుల‌ను జరుపుకుంటోంది. ఇటీవ‌ల ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుదల చేసింది చిత్ర‌బృందం. తాజాగా ఈ చిత్రం నుంచి ఆకాశానికే…

Lyrical song release from Usha Parinayam movie

Lyrical song release from Usha Parinayam movie

One of the directors who has created a mark for himself as a director in the Telugu film industry, K.Vijaybhaskar is back with a new feel good family entertainer. Having done clean family entertainer films like Nuvvekavali, Manmathudu and Malleeswari, he is making a self-directed film titled Usha Parinayam Beautiful. The movie is subtitled Love is Beautiful. Under the banner of Vijaybhaskar Craft Productions, the film is being directed by Vijaybhaskar himself, while Vijaybhaskar’s brother Srikamal is playing the lead role, while Tanvi Akanksha, a Telugu girl, will be introduced…

ఘనంగా ప్రారంభమైన సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్‌ నెం.1

Silverscreen Cinemas LLP Production No. 1 started on a grand note

యువ కథానాయకుడు అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డిలు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌నెం.1’ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన శాంతనూపతి మాట్లాడుతూ… మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌…