‘ఓసీ’ మూవీ రివ్యూ : సినిమానే జీవితం అనుకునే బస్తీ కుర్రాళ్ల కథే

'OC' Movie Review: The movie is the story of Basti boys who think life is their life

కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓసీ. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రానా హీరోలు కాలేరు ట్యాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్లు కావచ్చు అని ట్రైలర్‌లో, ప్రచార చిత్రాల్లో చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్శించారు. దీంతో ఓసీ డిసెంట్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో క్రియేట్ చేసుకున్నారు. మంచి అంచనాల నడుము నేడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో సమీక్షిద్దాం. కథ: ఓ బస్తీలో అనాథలైన రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరికి నర్సింగ్ అనే వ్యక్తి అండగా ఉంటాడు. బస్తీలో చిన్న చితక పనులు చేసుకునే వీరు ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని తపత్రయ పడుతుంటారు. రాక్ కు బాలరాణి(మాన్య సలాడి)తో…

Care of address Telangana for quality silk fabrics : Sudhajain

Care of address Telangana for quality silk fabrics : Sudhajain

Hyderabad, June 6th, 2024: Sudhajain said that Telangana state has become a care of address for quality silk textiles. Speaking at a press conference organized at Jubilee Hills in Hyderabad on Thursday, former Ms India Asia pacific, &Socialite Dr. Sudhajain said that their aim is to showcase the talent of handloom artists by sending the products of handloom artists to the country and abroad. River must be the direct, have approached to the customer.And their design cell by anybody must be named on that particular weaver. As third generation is…

నాణ్యమైన వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ : డాక్టర్ సుధాజైన్

Care of Address for Quality Silk Textiles Telangana : Dr. Sudhajain

తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని సోషలైట్ డాక్టర్ సుధాజైన్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాజైన్ మాట్లాడుతూ.. చేనేత కళా కారుల ఉత్పత్తులను దేశ, విదేశాలకు పంపి చేనేత కళాకారుల ప్రతిభను చాటిచెప్పడం తమ లక్ష్యమని, చేనేత వస్త్రాలను కోనేలాగా వారు చేనేత ఉత్పత్తులను ధరించేలా చేయడమే తమ కోహినూర్ స్టోరీ ఉద్దేశమని అన్నారు. చేనేత ఉత్పత్తులను తయారు చేసే వారిని ప్రోత్సహిస్తూ తమవంతుగా చేయూతనివ్వడమే తమ ధ్యేయమని, చేనేత కళాకారుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము దోహద పడతామని శ్రీ పాండురంగ హ్యాండ్లూమ్స్ చిట్టిమల్ల పాండు చెప్పారు. విభిన్నమైన, అరుదైన చేనేత ఉత్పత్తులను వినియోగ దారులకు అందించడంతోపాటు వాటి పట్ల ఆదరణ పెంచడమే తమ ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నచేనేతనేత కార్మికులను…

ఎల్లలుదాటిన ప్రతిభ: ప్రవాస భారతీయుల అపూర్వ కలయిక!

Unparalleled Talent: An Unprecedented Gathering of Expatriate Indians!

అట్లాంటా : ఎల్లలుదాటి తమ ప్రతిభతో పరాయి గడ్డపై అడుగుపెట్టి భారతదేశం పవర్ ని ఎలుగెత్తి చాటుతున్న ప్రవాస భారతీయుల అపూర్వ కలయికను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. పనిలో పనిగా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే.. తమ పుట్టినిల్లు అయిన భారతావనికి..తమ గ్రామాలకు ఏదో చేయాలన్న తపనతో నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ తమకు తోచిన విధంగా రుణం తీర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో నల్గొండ సెంట్ ఆల్ ఫోన్స్ హై స్కూల్ 1987 బ్యాచ్ కు చెందిన ప్రవాస భారతీయుల అపూర్వ కలయిక ఇటీవల అట్లాంటాలో కనువిందుగా.. ఎంతో వైభవోపేతంగా జరిగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ఇతోధికంగా తమ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించేలా కృషి సల్పుతూనే ఉన్నారు. వీరు విదేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ల ఆలోచనలన్నీ పురిటి…