జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘యేవమ్‌’

'Yevam' to release worldwide on June 14

రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్‌’ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో…

ఎమోషన్, యాక్షన్ తో “సత్యభామ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – దర్శకుడు సుమన్ చిక్కాల

"Satyabhama" Will Impress the Audience with Emotion and Action - Director Suman Chikkala

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమాలోని హైలైట్స్ వివరించారు దర్శకుడు సుమన్ చిక్కాల. – నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. “సత్యభామ”…

“Satyabhama” Will Impress the Audience with Emotion and Action – Director Suman Chikkala

"Satyabhama" Will Impress the Audience with Emotion and Action - Director Suman Chikkala

‘Queen of Masses’ Kajal Aggarwal is playing the lead role in the movie “Satyabhama”. Naveen Chandra plays the pivotal role of Amarender. This film is produced by Bobby Thikka and Srinivasa Rao Takkalapalli under the banner of Aurum Arts. “Major” film director Sashikiran Tikka acted as presenter and provided the screenplay. The crime thriller is directed by Suman Chikkala. The movie “Satyabhama” is set for a grand theatrical release on the 7th of this month. In an interview today, director Suman Chikkala explained the highlights of the movie. “I have…

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రివ్యూలపై విశ్వక్‌ సేన్‌ గరంగరం!

Vishvak Sen raves about 'Gangs of Godavari' reviews!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ’గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. కథా నేపథ్యం కొత్తగా ఉందని, ఎమోషనల్‌ సన్నివేశాలు కట్టిపడేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్‌ విూట్‌ నిర్వహించిన కథానాయకుడు విశ్వక్‌ సేన్‌, దర్శకుడు కృష్ణ చైతన్య తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు.…

ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ‘మనమే’.. ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుందన్న కృతిశెట్టి!

Emotional family drama 'Maname'.. Kriti Shetty that will connect with everyone!

శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా వస్తున్న సినిమా ‘మనమే’ జూన్‌ 7న విడుదలవుతోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు, నిర్మాత టిజి విశ్వప్రసాద్‌. ఈ నేపధ్యంలో కథానాయకురాలు కృతి శెట్టి మూవీ విశేషాలని మీడియాతో పంచుకున్నారు. ఇందులో నా క్యారెక్టర్‌ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌ కి డిఫరెంట్‌ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకూ క్యూట్‌, సాప్ట్‌, బబ్లీ క్యారెక్టర్స్‌ చేశాను. కానీ ఈ క్యారెక్టర్‌ చాలా స్టిక్ట్‌ గా వుంటుంది. షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ శ్రీరామ్‌ గారిని ఇంత స్టిక్ట్‌ గా వుంటుందా?! అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్టిక్ట్‌ గా కావాలని చెప్పారు. ఆయన విజన్‌ని ఫాలో అయ్యాను. పర్సనల్‌ గా నాకు పెద్ద కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్‌ గా…

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ : ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేక పోయిన క్రికెట్‌ నేపథ్యం!

'Mr and Mrs Mahi': A cricket background that failed to connect with the audience!

స్సోర్ట్స్‌ డ్రామాలకి పెట్టింది పేరు బాలీవుడ్‌. హాకీ మొదలుకుని కుస్తీ వరకూ పలు రకాల క్రీడల్ని స్పృశిస్తూ సినిమాలు రూపొందుతుంటాయి. ఈ మధ్యే అజయ్‌ దేవగణ్‌ ‘మైదాన్‌’ వచ్చింది. ఇప్పుడు క్రికెట్‌ నేపథ్యంలో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించడం.. అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ నుంచి వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మహేంద్ర (రాజ్‌ కుమార్‌ రావ్‌) ఓ ఫెయిల్యూర్‌ క్రికెటర్‌. మరో ఏడాది అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానని బతిమాలతాడు. అయినా తండ్రి వినిపించుకోకుండా తన స్పోర్ట్స్‌ షాప్‌ నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తాడు. మహిమ అగర్వాల్‌ (జాన్వీ కపూర్‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. తన ఫెయిల్యూర్‌ స్టోరీ చెప్పినప్పటికీ మహేంద్ర మనసు నచ్చి పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతుంది మహిమ. వైద్యురాలైన…

టొబాకో యాడ్‌లో నటించేందుకు ‘పుష్ప’ నిరాకరణ!

'Pushpa' refused to act in a tobacco ad!

పదికోట్లు ఇస్తామన్నా నో చెప్పిన బన్నీ ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ పొగాకు కంపెనీల ఉత్పత్తుల్లో నటించేందుకు నిరాకరించారు. ఓ యాడ్‌లో నటిస్తే పదికోట్లు ఇస్తామన్న ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఇలా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు. అభిమానులను తప్పుదోవ పట్టించి, వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని స్పష్టం చేశారు. కేవలం నటన మాత్రమే కాదు, సామాజిక బాధ్యతల విషయంలో అల్లు అర్జున్‌ ముందుంటారు. ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమానికి తనవంతు ప్రచారం చేస్తూ, అభిమానులను సైతం ప్రోత్సహిస్తున్నారు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు కన్నా కూడా అభిమానుల ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తానని పలు వేదికలపైనా చెప్పారు. వరల్డ్‌ టుబాకో డే సందర్భంగా ఈ విషయం…