సెన్సార్ పనుల్లో ‘విల్లా 369’

'Villa 369' in censor works

విజయ్,శీతల్ భట్ జంటగా, విగన్ క్రియేషన్ సమర్పణలో, విద్య గణేష్ నిర్మించిన చిత్రం ‘విల్లా 369’, సురేశ్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి. అండ్ ఎక్ష్కిక్యుటివ్ ప్రొడ్యూసర్ చిత్రం శ్రీను, ఏం లక్ష్మన్ బాబు. దర్శకుడి మాటల్లో ‘విల్లా 369’.షూటింగ్ విజయవంతం గా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ తేజ విడుదల చేయగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విల్లా లో ఏం జరిగింది అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్…

Gangs of Godavari movie Review in Telugu : గ్యాంగ్స్ ఆఫ్‌ గోవింద..గోవింద!

Gangs of Godavari movie Review in Telugu

By M.D ABDUL/Tollywoodtimes (చిత్రం : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విడుదల తేదీ : మే 31, 2024, రేటింగ్ : 2/5, నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు, దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య, సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి, ఎడిటింగ్: నవీన్ నూలి). కొన్ని నెలలుగా మూతపడిన థియేటర్ల తలుపులు మళ్లీ తెరచుకునేలా ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి రావడం… మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా కావడంతో విడుదలకి ముందే సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని…