సంగీతానికి కుల మత ప్రాంతీయ బేధాలు ఉన్నాయా?

Does music have caste, religion, regional differences?

గత నాలుగు రోజులుగా నేను కొన్ని పాటలు, నృత్యాలు పోస్ట్ చేస్తూ సంగీతానికి కుల మతాలు ఉండవని రాస్తూ వచ్చాను! ఆ పోస్టులకు చాలామంది స్పందిస్తూ… కుల మతాలే కావు ప్రాంతాలు, భాషలు ఇంకేవి ఉండవని, ఆకాశమే హద్దు అంటూ గొప్ప మాటలు చెప్పారు! ఇవి చెప్పుకోవడానికి బావుంటాయి! విషయానికి వచ్చే సరికి మా అనే మాట వచ్చేస్తుంది! ఎంత టాలెంట్ వున్నా “అతను మనోడేనా అయితే అవకాశం ఇవ్వండి” అని అంటుంటారు! అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి ఈ కాలంలో! సరే, అసలు విషయానికి వస్తే, తెలుగు చలన చిత్రసీమ హైదరాబాద్ లో తెలంగాణ లోనే స్థిరపడింది! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి వంద రోజుల పాలనలోనే చెప్పేసారు! కళలకు ప్రాంతీయ బేధాలు ఉండవని, సినిమా రంగాన్ని, నాటక, టివి రంగాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో…

సంగీతానికి కుల మత ప్రాంతీయ బేధాలు ఉన్నాయా?

గత నాలుగు రోజులుగా నేను కొన్ని పాటలు, నృత్యాలు పోస్ట్ చేస్తూ సంగీతానికి కుల మతాలు ఉండవని రాస్తూ వచ్చాను! ఆ పోస్టులకు చాలామంది స్పందిస్తూ… కుల మతాలే కావు ప్రాంతాలు, భాషలు ఇంకేవి ఉండవని, ఆకాశమే హద్దు అంటూ గొప్ప మాటలు చెప్పారు! ఇవి చెప్పుకోవడానికి బావుంటాయి! విషయానికి వచ్చే సరికి మా అనే మాట వచ్చేస్తుంది! ఎంత టాలెంట్ వున్నా “అతనుమనోడేనా అయితే అవకాశం ఇవ్వండి” అని అంటుంటారు! అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి ఈ కాలంలో! సరే, అసలు విషయానికి వస్తే, తెలుగు చలన చిత్రసీమ హైదరాబాద్ లో తెలంగాణ లోనే స్థిరపడింది! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి వంద రోజుల పాలనలోనే చెప్పేసారు! కళలకు ప్రాంతీయ బేధాలు ఉండవని, సినిమా రంగాన్ని, నాటక, టివి రంగాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో పాలసీ…

Love Me Telugu Movie Review and Rating : ‘లవ్ మీ’ మూవీ రివ్యూ: హారర్ థ్రిల్లర్!

Love Me Telugu Movie Review and Rating

వైష్ణవి చైతన్య , ఆశిష్, జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో తెరకెక్కిన సినిమా ‘లవ్ మీ’. చిన్న సినిమా అయినా ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా, స్టార్ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. దయ్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. లవ్ మీ కు If You Dare అని క్యాప్షన్ ఇచ్చారు. లవ్ మీ సినిమా నేడు మే 25న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైయింది. కథ : ఓ చిన్న ఊరు. ఆ ఊర్లో ఓ ఫ్యామిలీ, వాళ్ళని చూసి ఊరి వాళ్ళు భయపడటం, అందులో భార్య ఒంటికి…