కె.జి.యఫ్, కాంతారా సినిమాలంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ‘రణస్థలి’ ట్రైలర్

ranasthali trailer super

ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా “రణస్థలి” ట్రైలర్ ను విడుదల చేయించడం జరిగింది.. డీఫ్రెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి ట్రైలర్ చూస్తుంటే కె. జి. యఫ్, కాంతారా సినిమాలు ప్రేక్షకులకు  ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో  అలాంటి వైబ్రేషన్ ఈ రణస్థలిలో కనిపిస్తుంది. ఆ సినిమాల స్థాయిలో ఉహించుకొన్న విదంగానే ఈ సినిమా వుంటుంది.  ఈసినిమాలో…

దర్శకుడు మదన్ కన్నుమూత

director madan no more

‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన మదన్ (రామిగని మదన్ మోహన్ రెడ్డి) శనివారం నవంబర్ 20 తెల్లవారుజామున 1 గంట 41 నిమిషాలకి కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించిన మదన్ హఠాన్మరణం పాలవడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మదన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నాలగు రోజుల కిత్రం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో జన్మించిన మదన్‌ పూర్తి పేరు ఆర్‌.మదన్‌ మోహనరెడ్డి. రాజేంద్రప్రసాద్‌ హీరోగా రూపొందిన ఆ నలుగురు (2004) చిత్రంతో ఆయన రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన పెళ్లయిన కొత్తలో(2006), చిత్రంతో దర్శకుడిగా మారారు. ఉదయ్‌కిరణ్‌ హీరోగా…

Sai Dhansika Birthday Special Motion Poster From ‘Mantra’ fame Osho Tulasiram’s “Dakshina” Out Now

Sai Dhansika Birthday Special Motion Poster From 'Mantra' fame Osho Tulasiram's "Dakshina" Out Now

Marking the occasion of Kabali fame Sai Dhansika’s birthday today, the makers of her upcoming film, Dakshina, a female oriented suspense thriller, have dropped the motion poster of the film. The film is directed by Osho Tulasiram who had already rolled out a hit lady oriented film with Charmme, Mantra. It is funded by Ashok Shinde under Cult Concept banner. On the occasion, the producer Ashok Shinde said “Dhansika and Osho are putting up their best work for Dakshina. We wish our heroine Dhansika on the occasion of her birthday…

సాయి ధన్సిక పుట్టినరోజు సందర్భంగా ‘దక్షిణ’ మోషన్ పోస్టర్ విడుదల

saidhansika kabali fame

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబర్ 20న) సాయి ధన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా హీరోయిన్ సాయి ధన్సిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ పేరు చెబితే ‘కబాలి’ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెను ‘దక్షిణ’ ఫేమ్ ధన్సిక అంటారు. ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుంది.…