హీరో విశ్వ కార్తికేయ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల

allantha-doorana-hero-birthday-poster-no-text-scaled
Spread the love

విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ హీరోహీరోయిన్లుగా అలీ, ఆమని, భాగ్యరాజా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఓ చిత్రం రూపొందుతోంది. చలపతి పువ్వల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కోమలి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌. చంద్రమోహన రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విశ్వ కార్తికేయ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.
తారాగ‌ణం: విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్, భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ JP, తులసీ,జార్డమేరియన్,
అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణ రావు, శివ

సాంకేతిక వ‌ర్గం:
బ్యానర్: R R క్రియేటివ్ కమర్షియల్
సమర్పన: శ్రీమతి కోమలి
నిర్మాత: N చంద్రమోహన రెడ్డి
దర్శకత్వం: చలపతి పువ్వల
సంగీతం: రధన్ (జాతి రత్నాలు )
కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డ
ఆర్ట్: చంద్రమోలి
ఎడిటర్ :శివకిరణ్
పాటలు: రాంబాబు గోశాల
డాన్స్: గోపి
ఫైట్స్: నాభ
పోస్టర్: గణేష్ రత్నం
CG: రంజిత్
కాస్ట్యూమ్ డిసైనర్: సాగర్
ల్యాబ్: ప్రసాద్ స్టూడియోస్‌

Related posts

Leave a Comment